Thursday, November 8, 2012

tulasi.benifits

రోజూ నాలుగు తులసిఆకులు నమిలితే నోటిలో దుర్వాసన పోతుంది .రోజూ తినే షోడా తో పళ్ళు తోముకున్నా కూడానోటి దుర్వాసన పోతుంది
.ఎండి పోయిన తులసి  కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది
.ఎండిన తులసి చెట్టు మొత్తాన్ని వ్రేళ్ళ తో సహా కాల్చి ఆ బూడిద తో పళ్ళు తోముకుంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం పోయి దంతములు గట్టిపడతాయి
.తులసి రసం లో కర్పూరం కలిపి దీనితో దూది ని తడిపి పుప్పి పంటి ఫై ఉంచితే వెంటనే నెప్పి తగ్గిపోతుంది .పంటి లో ఉన్న క్రిములు పోతాయి .