Wednesday, November 7, 2012

అన్నం మెత్తబడకుండా పొడిగా రావాలంటే వండేటప్పుడు ఒక అర స్పూన్ నెయ్యి గాని నూనె గాని వేయాలి
.అన్నం మాడి వాసన వస్తుంటే ఆ అన్నం ఫైన ఒక బ్రెడ్ స్లైస్ వేసి మూత పెడితే మాడు వాసన అంతా పీల్చుకుంటుంది
.ఇంకా పప్పు స్టవ్ మీద పెడితే మాడిపోయి వాసన వస్తుంటే పప్పును వేరే గిన్నె లోకి మార్చి రెండు తమలపాకులు వేసి సన్నని సెగ మీద ఉడ కబెడితే మాడువాసన పోతుంది .