Friday, November 9, 2012

ముక్కుదిబ్బడ కు వాము మంచి మందు .రెండు స్పూన్ల వాము  బాగా దంచి ఒక పలుచని బట్ట లో మూట కట్టి వాసన చూస్తూ ఉంటే జలుబు కారణం గా వచ్చే ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది .