Thursday, November 8, 2012

మైగ్రేన్ తల నెప్పితో బాధ పడే వారు ఆవు నెయ్యి 50గ్రాములు ,పటిక బెల్లం 50గ్రాములు తెచ్చి రెడీగా ఉంచుకోండి .రోజు ఉదయాన్నే రెండూ కొంచెం కొంచెం కలిపి తినండి .ఇది ఐదు రోజులు వచ్చేటట్టు గా తినండి .తరువాత రెండు గంటల వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవద్దు .ఇలా 5రోజులు చేసేసరికి తలనొప్పి చాల భాగం తగ్గిపోతుంది .