Thursday, November 8, 2012

కడుపు లో నెప్పి గాని పొట్ట ఉబ్బరం గాని వస్తే ఒక అంగుళం దాల్చినచెక్క ను పొడి చేసి నీటిలో వేసి మరగించి ఆ నీటిని త్రాగితే పొట్ట నెప్పి ఉబ్బరం రెండు తగ్గిపోతాయి .