Thursday, November 8, 2012

మైగ్రేన్ తల నొప్పి కి మరొక మంచి ఉపాయం .తలనొప్పి ప్రారంభం కాగానే ఒక ప్లాస్టిక్ టబ్ లో చల్లని నీరు పోసి దాంట్లో కాళ్ళు పెట్టి ప్రశాంతంగా కూర్చోండి .నీటి చల్లదనం చాలక పోతే ఆనీ టిలో ఒక పది ఐస్ క్యూబ్స్ వెయ్యండి .తల నొప్పి తగ్గేంత వరకూ కాళ్ళు తీయకండి .