Friday, November 9, 2012

నేరేడు గింజల్ని ఎండించి మెత్తగా పొడి చేసి ఆపొడి ని కారప్పొడి లా తయారు చేసుకొని అన్నం లోను టిఫిన్ లోను తింటూ ఉంటే డయాబిటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది .ఈ పొడిని కారప్పొడి చెయ్యడం  తినడం ఇష్టం లేకపోతే ఉట్టి పొడిని చిటికడు తీసికొని మజ్జిగలో తాగవచ్చు .