Monday, November 5, 2012

పండ్ల లో నూ ఆకుకూరలలో నూ కార్బో హైడ్రే ట్స్ చాలా తక్కువగా ఉంటాయి .ఇవి ఎక్కువగా వాడడం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు .వెయిట్ తగ్గాల్సినవాళ్ళకి కూడా బాగా ఉపయౌగపడతాయి .