Wednesday, November 7, 2012

ఆకలి లేనివారు అరంగుళం అల్లం ముక్కను ఉప్పు తోఅద్దుకుని తినండి .లేదంటే సొంఠి పొడిని నెయ్యి వేసుకుని వేడి అన్నంలోమొదటి ముద్ద లో తినండి .ఆకలి బాగా పెరుగుతుంది .
ఆకలి బాగా పుట్టాలంటే సొంటి ని చిన్న చిన్న ముక్కలు గా చేసి నేతి లొ వేయించాలి .తరువాత దీనితో సమానమైన కొలతలో బెల్లం తీసుకుని రెండింటిని కలిపి చిన్న చిన్న ఉండలు గా చేసుకుని రెండు పూటలా తింటే ఆకలి బాగా పుడుతుంది .ఇలా ఒక మూడు రోజులు తింటే చాలు .