Thursday, November 8, 2012


తలనొప్పి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయి కోసి ఆచక్కను నుదురు పై రుద్దండి .ఐదు నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోతుంది .లేదా ఒక పది బాదం పప్పులు తినండి టాబ్లెట్ వేసుకోకుండా తలనొప్పి తగ్గిపోతుంది .