కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే aloeveera jel లో పసుపు కలిపి రాస్తే బాగా తగ్గుతాయి.ఇంకా నిమ్మకాయ ను రెండు చెక్కలు గా కోసి ఆ రసాన్ని అరికాళ్ళలో రుద్దితే పగుళ్ళు మంటలు తగ్గుతాయి .గోరింటాకు నూరి ఆ రసాన్ని రాసినా కూడా బాగా పనిచేస్తుంది .
పిల్లలకు గాని పెద్దవారికి గాని షూ వేసుకున్నప్పుడు కాళ్ళ వ్రేళ్ళ మధ్య పాసి నట్లయి దురదలు వస్తాయి ఇవి తగ్గాలంటే కొబ్బరినూనె లో కర్పూరం కలిపి రాస్తే వెంటనే తగ్గిపోతాయి .