Friday, November 9, 2012

ఎక్కువ కొలెస్ట్రాల్ తో బాధ పడే వారు రోజుకి మూడు సార్లు ధనియాల కషాయం తాగితే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది

.ఒక అర కప్పు చాలు .వేడిగా తాగవచ్చు .వాము వేయించి పొడి చేసి రోజు ఒకటి లేదా రెండు సార్లు ఒక స్పూన్ పొడి నీటిలో కలిపి త్రాగినా కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది

ఆహారం లో  వెల్లుల్లి ,నిమ్మరసం,అల్లం ,మిరియాలు జీలకర్ర ,వాము ఎక్కువగా వాడుతుంటే కొలెస్ట్రాల్ రాదు
.
కొవ్వును పెంచే ఆహారం మీగడ పదార్ధాలు ,పెరుగు వేరుశనగ గుళ్ళు తో చేసిన వంటకాలు చేపలు తినరాదు
.
ప్రొద్దున లేచిన వెంటనే బ్రష్ చేసుకుని నాలుగు తులసి ఆకులు నమిలితే చెడు కొలెస్ట్రాల్ పెరగదు .

వెల్లుల్లి రోజూ మూడు పలుకులు తిన్నాకూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

రోజూ ఒక పుచ్చకాయ ముక్క తింటే కొలెస్ట్రాల్ తగ్గడంతో బాటు బరువు పెరగకుండా ఉంటారు .