Wednesday, November 7, 2012

కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్లు పాలకూర .టమేటా ,ఉసిరిక దోస తినరాదు .వీటితో బాటుగా జీడిపప్పు బాగా తక్కువగా తినాలి .ఫైనాపిల్ జ్యూస్ ,నిమ్మరసం ,అరటి ,క్యారెట్ ,కాకర మొదలైనవి మళ్లీ రాళ్లు రాకుండా కాపాడతాయి .

2.కిడ్నీ లో స్టోన్స్ ఉండి నెప్పి గాని ఇంకా వేరే బాధలు గాని తగ్గాలంటే తులసి విత్తనాలు జీలకర్ర కలిపి పొడి చేసుకుని  దీనిలో పటికబెల్లం పొడి కలిపి వేడి పాలలో కలిపి తాగితే బాధలు తగ్గుతాయి .

3.తులసి రసం మూత్రపిండాల శక్తి పెంచుతుంది .తులసి రసం లో తేనే కలిపి రోజు తీసుకుంటే కిడ్నీ లో రాళ్లు కరిగిపోతాయి .