Monday, November 5, 2012

tips for healthy hair

జుట్టు ఊడకుండా బాగా పెరగాలంటే ఎప్పుడు తలంటి పోసుకున్నా ఒక గంట ముందు తప్పనిసరిగా తలకు నువ్వుల నూనె గానీ ఆలివ్ ఆయిల్ గాని బాగా లోపల దాకా మాలిష్ చేసుకుని పోసుకోవాలి .కుంకుడు కాయి గాని షికాయ గాని అయితే చాలా మంచిది .
కొబ్బరి  నూనె  ఆలివ్ ఆయిల్  బాదాం నునె  సమపాళ్ల లో తీసుకుని వేడి చేసి జుట్టుకు రాసుకోవాలి  చివర్లకు బాగా అంటే టట్టు రాసుకుంటే చివర్లు చిట్లిపోకుండా ఉంటాయి .
మరుసటి రోజు తలంటి పోసుకోవాలి