Monday, November 5, 2012

కడుపులో మంట తగ్గడానికి పొదినా కూడా చాలా బాగా పని చేస్తుంది .పొదినా చట్నీ గాని పోడిగాని ఆన్నం లో నూ ఇడ్లీ లోనూ సాస్ గాను తినవచ్చు .