Monday, November 5, 2012

వంట చేసినప్పుడు బట్టలు ఐరన్ చేసినప్పుడు గాని ఇంకా ఎప్పుడేనా కాలితే ఆ మచ్చలు తగ్గకుండా అలానే ఉండిపోతాయి .అవి తగ్గాలంటే వేపాకు రసం లో తేనె కలిపి రాయాలి .