Monday, November 5, 2012


కడుపులో అల్సర్ తగ్గడానికి aloevira బాగా ఉపయౌగపడుతుంది .ఫ్రెష్ గా ఉన్న అలోవిరా తీసుకుని ఫైన చెక్కు తీసి లోపల గుజ్జ్జు ఒక స్పూన్ తీసి బాగా కడిగి దానిలో ఒక స్పూన్ పంచదార కలిపి రోజు ఒక సారి గాని రెండు సార్లు గాని తింటుంటే బాగా త్వరగా అల్సర్ తగ్గిపోతుంది .