Friday, November 9, 2012

చిటికెడు మిరియాలపొడి .తేనే కలిపి ఉదయం సాయింత్రం తింటుంటే మతిమరుపు తగ్గుతుంది

పావు స్పూన్ మిరియాలపొడి అర స్పూన్ జీలకర్ర పొడి మజ్జిగ లో కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది .

మతిమరుపు తగ్గడానికి బాదంపప్పులు బాగా ఉపయోగ పడతాయి .రోజూ రాత్రి ఐదు పప్పుల్ని నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మతిమరుపు తగ్గుతుంది .