Wednesday, November 7, 2012

నిమ్మ రసానికి  గ్లిజరిన్ కలిపి పెదవులకు రోజూ పట్టిస్తుంటే నలుపు పోతుంది .అలానే పాల మీగడ లో రోజ్ వాటర్ కలిపి రోజూ రాస్తుంటే నల్లగా ఉన్న పెదవులు పింక్ కలర్ లో మారతాయి
.
పంచదార ,మాయిశ్చరై జర్  కలిపి పెదవులకు  రాస్తే మృదువుగా ఉంటాయి
.
పెదవులు నల్లగా ఉన్నవారు చల్లని పాలు పసుపు కలిపి పెదవులకు రాసుకుని పది నిముషాలు అయ్యాక కడిగెయ్యాలి .ఇలా వారానికి ఒకసారి చేస్తే ఫలితం ఉంటుంది
.
రాత్రి బీట్ రూట్ రసాన్ని పెదిమలకు రాసుకుని ఉదయాన్నే చూడండి .

గులాబీ రేకులు ముద్ద గా చేసి పెదవులకు రాయడం వల్ల పెదవులు ఎరుపు రంగు లో మారతాయి
.
నిమ్మకాయి ముక్క ఫై పంచదార వేసి దానితో పెదవుల్ని రుద్దితే అవి మృదువుగా మారతాయి .