Thursday, November 8, 2012

నెయ్యి ఎక్కువ రోజులు వాసన రాకుండా ఉండాలంటే దానిలో 4మెంతి గింజలు వేసి కాచాలి .

తాజా కాఫీ గింజల్ని ఫ్రిజ్ లో పెడితే ఘాటైన ఆహార పదార్ధాల వాసనల్ని అవి పీల్చుకుంటాయి

సెనగపిండి లో పాలు కలిపి దానితో వెండి వస్తువుల్ని తోమితే అవి తెల్లగా మెరుస్తాయి .

బీట్రూట్  క్యారెట్ వంటివి కోసేటప్పుడు ఓ నిమిషం పాటు వేడి నీటిలో పెట్టి తీస్తే వాటిని కావలసినట్టుగా తరగడం తేలిక