Friday, November 9, 2012

చలి గాలిసరి పడక తల నెప్పి వస్తే దాల్చిన చెక్క  చూర్ణం నీటిలో కలిపి నుదుటిమీద కణతల మీద పట్టు వేస్తే తలనెప్పి తగ్గిపోతుంది .ఆహారం తీసుకోగానే కడుపుఉబ్బరం గ్యాస్ తో బాధపడేవారు  మీల్స్ చెయ్యగానేనీటిలో అరస్పూన్ చూర్ణం  కలిపి తాగితే ఈ బాధల నుంచి విముక్తి లభిస్తుంది .