Friday, November 9, 2012

అజీర్తి బాధలు తగ్గాలంటే రెండు యాలుకులు కాస్తంత అల్లంముక్క రెండు లవంగాలు రెండు స్పూన్ల ధనియాలు కలిపి మెత్తగా నూరి మజ్జిగలో కలిపి రోజూ రెండు పూటలా త్రాగుతుంటే అజీర్తి మెల్లగా తగ్గుతుంది .
భోజనంచేసిన తరువాత ఒక స్పూన్ సోపు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది .
సోపు గింజలు గ్రైండ్ చేసి ఆ పొడి వేడినీటి లో కలిపి తాగితే జీర్ణ శక్తి పెరుగుతుంది