Saturday, November 10, 2012

యూరిన్ సమస్యలు ఉన్నవారు బీర.పొట్ల,సొర ,మెంతికూర . పెసరపప్పుఎండు  .ఖర్జూరం ఎండు ద్రాక్ష ,కొబ్బరి నీరు లేత కొబ్బరి బార్లి ఇలాంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే ఒంటిలో వేడి తగ్గి యురిన్ సమస్యలు రాకుండా ఉంటాయి .