Monday, November 5, 2012

కళ్ళు మంటలు గా ఉంటే మజ్జిగ లో దూది తడిపి కళ్ళ మీద వేసుకుంటే పది నిమిషాల్లో తగ్గుతాయి .

బాగా వేడి చేసినా జ్వరం వచ్చినా అప్పుడప్పుడు కంటి రెప్పమీద గడ్డలు వస్తాయి .ఇవి తగ్గాలంటే ఎండు ఖర్జూరకాయి లోపల ఉండే గింజ తీసుకుని వేడినీటిలో అరగదీసి ఆ గంధాన్ని కంటి రెప్పల మీద రాస్తే ఆ గడ్డలు వెంటనే తగ్గిపోతాయి .