Friday, November 9, 2012

అల్లం రసం బెల్లం నెయ్యి ఈ మూడు సమపాళ్ళలో కలుపుకుని రోజూ తాగితే నడుం నొప్పి తొడలు పట్టేయడం కీళ్ళనొప్పులు మెడ పట్టేయడం వంటి నొప్పులు బాధలు తగ్గుతాయి .