Friday, November 9, 2012

ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఒక స్పూన్ పంచదార నోట్లో వేసుకుని మెల్లగా చప్పరించాలి .ఆ పంచదార అంతా నాలుక మీద కరిగేలా చప్పరిస్తేచాలు .దీనికి చాక్లెట్ కూడా ఉపయోగించవచ్చు .