Monday, November 5, 2012

డయాబిటీస్ కంట్రోల్లో ఉండాలంటే రోజు ఉదయన్నే ఒక స్పూన్ మెంతి పిండి తినాలి .మెంతులు veinchi grind చేసుకొని ఉంచుకొంటే తినడానికి వీలుగా ఉంటుంది
వెల్లుల్లి తో చేసిన మెంతి కారం షుగర్ వ్యాధి ఉన్నవారు వారానికి ఒకసారి అయిన తింటే మంచిది .