Thursday, November 8, 2012

మద్యపానం మానేయా లనుకునే వారు రోజూ కమ్మని మజ్జిగ గ్లాసుడు తీసుకుని దానిలో 5లేక ఆరు కాకరాకుల రసం కలిపి తాగితే క్రమేపి ఆ అలవాటు మానేస్తారు.