Tuesday, November 6, 2012

tulasi.benifits

తులసి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి . అవి  1.రెండు లేక మూడు తులసి దళములు చిన్న అల్లం ముక్క కలిపి నూరి నెప్పి ఉన్న పంటికి రెండు ప్రక్కలా ఉంచితే పంటి నెప్పి తగ్గిపోతుంది .
 2.రోజూ ఉదయాన్నే నాలుగు లేక ఐదు తులసి ఆకులు తింటే గొంతు నెప్పి జలుబు బాగా తగ్గుతాయి .
 3.గ్లాస్ నీటిలో తులసి ఆకులు ,పుదినా ఆకుల్ని ఆరు చొప్పున వేసి చిక్కగా మరగించి చల్లారాక  ఈ నీటిలో దూది ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి .ఇలా చేయడం వల్ల చర్మం లో మృత కణాలు తొలిగిపోతాయి .

 3టెన్షన్ తో నిద్ర పట్టక బాధ పడేవారు కూడా రోజు తులసి ఆకులు తింటే ఇది చాల బాగా పని చేసి మంచి నిద్ర పడుతుంది .అయితే ఈ ఆకుల్ని మెల్లగా నమలి తినాలి .