Thursday, November 8, 2012

షూస్ బాడ్ స్మెల్ వస్తుంటే స్పిరిట్ లో ముంచిన దూది తో షూస్ లోపల తుడవండి .స్పిరిట్ రెడీ గా లేక పోతే తినే షోడా చల్లినా కూడా వాసన పోయి శుభ్రం గా ఉంటాయి .
అదే షూ రెండు మూడు రోజులు వేసుకోరాదు వాసన వస్తుంటే మధ్యలో ఒక రోజు మానెయ్యాలి అప్పుడు వాసన రాదు
షూ వేసుకోవడానికి ఒక గంట ముందు ఒక పక్కకు తిప్పి ఉంచాలి అప్పుడు గాలి బాగా ఆడుతుంది  తడి గా ఉన్నట్టయితే న్యూస్ పేపర్ షూ లోపల నింపితే తడి పీల్చుకుని వాసన రాకుండా ఉంటుంది.
సాక్స్ బాడ్ స్మెల్ వస్తుంటే వేడినీటిలో సర్ఫ్ తో బాటు వంటసోడా నిమ్మ రసం వేసి కొంత సేపు నానబెట్టి ఉతికితే మంచి వాసన వస్తాయి