Friday, November 9, 2012

పంటినొప్పి బాధ పడే వారు నిమ్మరసం లో ఇంగువ కలిపి కొద్దిగా వెచ్చ చేసి ఈ రసంలో కొద్దిగా దూది ముంచి నెప్పిగా ఉన్న పంటిలో ఉంచితే పన్ను నొప్పి పిప్పి పన్ను పోటు త్వరగా తగ్గుతాయి .