Friday, November 9, 2012

 గ్లాస్ నీటిలో ఆరు లవంగాల పొడి వేసి మరగనిచ్చి గోరువెచ్చగా చల్లారాక రెండు చెంచాల తేనే కలుపుకుని ప్రతి రోజు మూడు సార్లు తీసుకుంటే ఉబ్బసం బాధలు కొంతవరకు తగ్గుతాయి. ఇంకా కండరాలు పట్టివేసి బాధ పడుతుంటే లవంగ నూనె తో మర్దన చేస్తే రిలాక్స్ అవుతుంది .


.