Friday, November 9, 2012

ఇరిటేటింగ్ కాఫ్ తో బాధ పడే వారు రోజు కి 4సార్లు ఒక్కొక్క స్పూన్ చొప్పున తేనే తీసుకుంటే తగ్గిపోతుంది

.నిద్ర పట్టని వారు పడుకునే ముందు ఒక పెద్ద కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగితే ప్రశాంతమై న నిద్ర పడుతుంది

పొడి దగ్గు తగ్గకుండా వస్తున్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు లేక మూడు స్పూన్ల పంచదార కలుపుకుని తాగితే ఉపశమనం గా ఉంటుంది ..