Wednesday, November 7, 2012

వెయిట్ తగ్గాలంటే దోస ,క్యారెట్ ,టమేటా ,మొదలైన సలాడ్ స్లైస్ తో బాటుగా క్యాబెజ్ కొంచంఎక్కువగా తీసుకుని ఈ సలాడ్ రోజూ తిన్నారంటే ఒబేసిటీ బాధే ఉండదు ఇంకా బార్లి నీళ్ళు తాగితే వెయిట్ తగ్గుతారు రోజు అన్నం తిన్నాక ఒక చూయింగ్ గమ్ నమలడం వెయిట్ తగ్గడానికి మంచి ఉపాయం.తులసి ఆకులు మజ్జిగ లో కలిపి త్రాగితే బరువు తగ్గుతారు .                                            
ఇవి శరీరం లో కొవ్వును చేరనియ్యవు .


బరువు తగ్గాలనుకునే వారు ఆహారం లో కారెట్  అల్లం జీలకర్ర వాము మిరియాలు ఎక్కువగా ఉండేటట్టు చూసు కోవాలి  .
మధ్యాహ్న భోజనం లో రెండు లేక మూడు చపాతీలు కానీ మూడు కప్పుల అన్నం కానీ తింటే లావు తగ్గుతారు
రోజూ 3లేక 4సార్లు పలుచని మజ్జిగ తాగితే బరువు తగ్గడం లో ఎంతో ఉపయోగం గా ఉంటుంది .