Friday, November 9, 2012

యాలకుల్ని పొడి చేసి ఈ పొడితో డికాషన్ కాచి దీంతో టీ పెట్టి తాగుతుంటే డిప్రెషన్ తగ్గుతుంది .passon fruit  జ్యూస్ తాగినా కూడా డిప్రెషన్ తగ్గి ఎంతో హుషారుగా ఉంటుంది .