Saturday, November 10, 2012

పాలలో గాని టీ లో గాని పుదినా ఆకులు వేసి తాగుతుంటే కడుపు లో ఉండే నులి పురుగులుపోయి కడుపు నెప్పి రాకుండా ఉంటుంది .పుదినా జీర్ణ శక్తి బాగా పెంచుతుంది .