Sunday, November 4, 2012

పొట్టలో గ్యాస్ చేరి బాధ పడుతుంటే ఒకగ్లాస్ వేడినీటిలో 2స్పూన్ల పంచదార ఒక అర స్పూన్ నెయ్యి కలిపి తాగితే వెంటనే రిలీఫ్ వస్తుంది ..