Wednesday, November 7, 2012

లో బిపి వచ్చిన వారు రోజూ మామూలుగా తినే ఆహారాన్ని మానివేసి ఒక 5రోజుల పాటు పళ్ళు మాత్రమే తినాలి .వీటికి తోడుగా పాలు బాగా త్రాగాలి .నారింజ ,ఆపిల్ ,అనాస ,ద్రాక్ష ,బొప్పాయి పండ్లు ,మరియు జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటే 20రోజులలో లో బిపి క్రమంగా సరి అవుతుంది .