Monday, November 5, 2012

చాల కాలంగా ఉన్న కీళ్ళ నెప్పులు తగ్గాలంటే 50గ్రాములు ధనియాలు 50గ్రాములు జీలకర్ర 50గ్రాములుబెల్లం కలిపి నూరి ఉండలు చేసుకుని రెండు పూటలా తింటూ ఉంటే బాగా తగ్గుతాయి .
చాల మంది లో కాలి పిక్కలు పట్టేసి బాగా నెప్పి గా ఉంటాయి ఈ నెప్పులు తగ్గాలంటే నల్లనువ్వులు ,సొంటి తెచ్చి నేతిలో వేయించి పొడి చేసుకుని రెండు పూటలా తింటే ఈ నెప్పులు బాగా తగ్గుతాయి .అయితే ఎక్కువ తింటే వేడి చేస్తుంది .