Thursday, November 8, 2012

ఆర్థరై టిస్ తో బాధ పడే వారు ఆహారం లో చేపలు ఎక్కువగా వాడండి .లేదా కాడ్లివర్ ఆయిల్ వంటి ఫిష్ ఆయిల్ గల కేప్సుల్స్ రోజూ ఒకటి వేసుకోండి .ఇలా రెండు నెలలు వాడండి .