Monday, November 5, 2012

రోజూ పరగడుపున ఒకగ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒకస్పూన్ తేనే ఒకస్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే వెయిట్ బాగా తగ్గుతారు .ఇలా 40రోజులు చెయ్యాలి .