Thursday, November 8, 2012

మైగ్రేన్ తలనొప్పి తగ్గడానికి మరొక చిన్న చిట్కా ఉంది .రాత్రి పూట ఒక చిన్న గాజుగ్లాస్ లో నీరు పోసి 10గ్రాముల పటికబెల్లం కలిపి ఉంచుకొని ఉదయాన్నే ముఖం కడుక్కున్నాక తాగాలి .రెండు లేక మూడు వారాలు ఇలా తాగితే మీ తలనొప్పి బాధ తగ్గిపోతుంది .