Sunday, November 4, 2012

కొంచం ముద్ద కర్పూరం అనగా ఒక 100గ్రాములు ఒక పావుకేజీ నువ్వుల నూనె లో వేసి బాగా కాచి ఒక సీసా లొ పోసి .ఉంచుకొని నెప్పులు ఉన్న చోట రాసి మసాజ్ చేస్తే త్వరగా తగ్గుతుంది .
ఇది కీళ్ళ నెప్పుల కు కూడా బాగా పని చేస్తుంది .ఇంట్లో దోమలు గాని ఇంకా సన్నగా ఉండే నుసమల లాంటి పురుగులు వస్తే ఒక ప్లేట్ లో నీళ్ళు పోసి దానిలో రెండు కర్పూరం బిళ్ళలు వేస్తే ఆ పురుగులన్నీ పోతాయి .