Tuesday, February 12, 2013

danimma pandlu benifits

శరీరం లో కొవ్వు పేరుకోకుండా చూసేందుకు దానిమ్మ పండు చాల బాగా ఉపయోగపడుతుంది .

దానిమ్మ లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు  రొమ్ము ,పెద్ద పేగు ,ఊపిరి తిత్తుల  కాన్సర్లు రాకుండా చూస్తుంది .

దానిమ్మ రసం అధిక రక్తపోటు సమస్య తగ్గిస్తుంది .

ఆస్ట్రియో పోరోసిస్ ,మధుమేహం ,గుండె జబ్బు ల బారిన పడకుండా కాపాడుతుంది .ఇది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోనివ్వదు .

గర్భిణులు దానిమ్మ పండ్లను ఎక్కువగా తింటే పుట్టే పిల్లలు చురుకుగా ఉంటారు .

దానిమ్మ పండ్లు తినడం వల్ల రక్త హీనత రాదు .